ప్రభన్యూస్

Crime News: బెంగళూరులో దారుణం.. భర్త ముందే భార్యపై సామూహిక లైంగిక దాడి! |


Last Updated:

బెంగళూరు నగరంలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఐటీసీ ఫ్లైఓవర్ సమీపంలో ఆటోలో వెళ్తున్న దంపతులను అడ్డగించిన ఆరుగురు దుండగులు, దోపిడీకి పాల్పడ్డారు. అనంతరం భర్త ఎదుటే భార్యపై లైంగిక దాడికి తెగబడటంతో నగరంలో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

సిలికాన్ సిటీ బెంగళూరులో మహిళల భద్రతను తీవ్రంగా ప్రశ్నించే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పులికేశి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రద్దీగా ఉండే ఐటీసీ ఫ్లైఓవర్ కింద ఒక మహిళపై ఆరుగురు గుర్తుతెలియని దుండగులు ఆమె భర్త ముందే అమానుషంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో దంపతులు తమ స్నేహితుల ఇంటికి వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా ఈ భయంకరమైన ఘటన జరిగింది. ఐదారుగురు ఆగంతకులు రెండు బైక్‌లపై వచ్చి ఆటోను అడ్డగించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 September 2026, 4:52 pm Digital Edition : Prabhanews
Crime News: బెంగళూరులో దారుణం.. భర్త ముందే భార్యపై సామూహిక లైంగిక దాడి! |

Last Updated:Sep 06, 2026 4:46 PM ISTబెంగళూరు నగరంలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఐటీసీ ఫ్లైఓవర్ సమీపంలో ఆటోలో వెళ్తున్న దంపతులను అడ్డగించిన ఆరుగురు దుండగులు, దోపిడీకి పాల్పడ్డారు. అనంతరం భర్త ఎదుటే భార్యపై లైంగిక దాడికి తెగబడటంతో నగరంలో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.ప్రతీకాత్మక చిత్రంసిలికాన్ సిటీ బెంగళూరులో మహిళల భద్రతను తీవ్రంగా ప్రశ్నించే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పులికేశి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రద్దీగా ఉండే ఐటీసీ ఫ్లైఓవర్ కింద ఒక మహిళపై ఆరుగురు గుర్తుతెలియని దుండగులు ఆమె భర్త ముందే అమానుషంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో దంపతులు తమ స్నేహితుల ఇంటికి వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా ఈ భయంకరమైన ఘటన జరిగింది. ఐదారుగురు ఆగంతకులు రెండు బైక్‌లపై వచ్చి ఆటోను అడ్డగించారు.మరింత చదవండి

Source link