Last Updated:
ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనకు న్యాయం జరగడం లేదన్న ఆవేదనతో ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనకు న్యాయం జరగడం లేదన్న ఆవేదనతో ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకునేందుకు ప్రయత్నించగా.. కుటుంబ సభ్యులు గుర్తించి గది తలుపులు పగులగొట్టి ఆమెను కాపాడినట్లు సమాచారం. అనంతరం మాధురి రాథోడ్‌ను ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

