మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ సీజన్-10 గ్రాండ్గా లాంఛ్ కాబోతుంది. ఇప్పటికే హౌజ్లోకి వెళ్లే సెలబ్రిటీల లిస్ట్ వైరల్ అవగా.. ఇప్పుడు కామన్ ఆడియెన్స్ లిస్ట్ వైరల్ అవుతుంది. ఈ ప్రీ-షోలో టఫ్ టాస్కులను ఎదుర్కొని ఫైనలిస్టులుగా నిలిచిన పలువురు కంటెస్టెంట్లు ఇప్పుడు బిగ్ బాస్ 10 హౌస్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు.
Source link
Bigg Boss 10: 'బిగ్ బాస్-10'లోకి ఎంట్రీ ఇస్తున్న కామనర్స్ వీళ్లే… ఒక్కొక్కరి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్!
