Last Updated:
Coconut Milk Halwa: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే కమ్మటి కొబ్బరి పాలు హల్వా ఎలా తయారు చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Coconut Milk Halwa: ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు లేదా ఏదైనా పండగ విశేష రోజుల్లో నోరూరించే స్వీట్లు చేయాలనిపిస్తుంది. సాధారణంగా రవ్వ, క్యారెట్, సేమ్యా హల్వాలు తరచూ చేసుకుంటూ ఉంటాం. కానీ ఎంతో రుచిగా, నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయేలా ఉండే ‘కొబ్బరి పాలు హల్వా’ టేస్ట్ మాత్రం వేరుగా ఉంటుంది. తాజా కొబ్బరి పాలతో తయారు చేసే ఈ అద్భుతమైన స్వీట్ తయారీ విధానం చాలా సులభం. ఇంట్లోనే హోటల్ స్టైల్ కొబ్బరి పాలు హల్వాను తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, ఆ పక్కా తయారీ పద్ధతి పూర్తి వివరాలు ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.

