ప్రభన్యూస్

మోటో జీ మ్యాక్స్ వచ్చేసింది… 7000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా | Motorola moto g max Launched in India at Rs 27999 with 7000mAh Battery 50MP Camera |

Motorola moto g max price in India, Motorola moto g max launch date, Motorola moto g max specifications, Motorola 7000mAh battery phone, Motorola 50MP Sony camera phone, best smartphones under 30000, మోటరోలా మోటో జీ మ్యాక్స్ ధర, మోటో జీ మ్యాక్స్ విడుదల తేదీ, మోటో జీ మ్యాక్స్ ఫీచర్లు, రూ.30 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు, మోటో జీ మ్యాక్స్ బ్యాంక్ డిస్కౌంట్Motorola moto g max price in India, Motorola moto g max launch date, Motorola moto g max specifications, Motorola 7000mAh battery phone, Motorola 50MP Sony camera phone, best smartphones under 30000, మోటరోలా మోటో జీ మ్యాక్స్ ధర, మోటో జీ మ్యాక్స్ విడుదల తేదీ, మోటో జీ మ్యాక్స్ ఫీచర్లు, రూ.30 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు, మోటో జీ మ్యాక్స్ బ్యాంక్ డిస్కౌంట్

మోటరోలా భారత మార్కెట్లో కొత్త మోటో జీ మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ప్రీమియం డిజైన్, బలమైన పనితీరు, మంచి కెమెరా, ఎక్కువసేపు పనిచేసే బ్యాటరీ కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. పాంటోన్ ఎంపిక చేసిన రంగులతో లగ్జరీ శాటిన్ ఫినిష్, 50ఎంపీ సోనీ లైటియా 600 కెమెరా సిస్టమ్, స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 4 ప్రాసెసర్, 6.72 అంగుళాల 120హెర్ట్జ్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 7000ఎంఏహెచ్ సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఇందులో ఉన్నాయి. రోజువారీ వాడకాన్ని దృష్టిలో పెట్టుకుని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ, ఎంఐఎల్-ఎస్‌టిడి-810హెచ్ సర్టిఫికేషన్, ఐపీ64 వాటర్-రెసిస్టెంట్ డిజైన్, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్లు, ఆండ్రాయిడ్ 16 వంటి ఫీచర్లు కూడా ఇచ్చారు. పాంటోన్ స్టార్గేజర్, పాంటోన్ అలాస్కన్ బ్లూ, పాంటోన్ మలాగా రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. (image: Motorola India)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 August 2026, 5:42 pm Digital Edition : Prabhanews