CNG కిట్, ఇంజిన్‌కు క్రమం తప్పని సర్వీసింగ్: CNG కిట్ ఫిల్టర్, రెగ్యులేటర్, ఇంజెక్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయించండి. మురికిగా ఉన్న ఫిల్టర్ గ్యాస్ ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రతి 10,000 కిలోమీటర్లకు వాహనానికి సర్వీసింగ్ చేయించడం వల్ల ఇంజిన్ మంచి స్థితిలో ఉండి, మంచి మైలేజీని అందిస్తుంది.

