ప్రభన్యూస్

Tollywood: ఇంట్రెస్టింగ్‌గా ‘వేగ లీల’ టీజర్.. స్టోరీ ఏంటో గెస్ చేయగలరా? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

టాలీవుడ్‌లో ఇప్పుడు విభిన్నమైన కథాంశాలతో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా ‘వేగ లీల’ కూడా చేరింది. ఘంటసాల నాగ విశ్వనాథ్ రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్ చూస్తుంటే సినిమా కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.

News18
News18

టాలీవుడ్‌లో ఇప్పుడు విభిన్నమైన కథాంశాలతో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా ‘వేగ లీల’ కూడా చేరింది. ఘంటసాల నాగ విశ్వనాథ్ రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్ చూస్తుంటే సినిమా కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ‘వేగ లీల’ టీజర్‌లో ఆన్‌లైన్ చాటింగ్, బ్లైండ్ డేటింగ్‌కు సంబంధించిన సన్నివేశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇదొక లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా అని తొలుత అనిపిస్తుంది. అయితే టీజర్‌లో చూపించిన కొన్ని సన్నివేశాలు చూస్తే.. అసలు కథలో ఊహించని మరో కోణం ఉన్నట్లు అర్థమవుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 August 2026, 6:38 pm Digital Edition : Prabhanews
Tollywood: ఇంట్రెస్టింగ్‌గా ‘వేగ లీల’ టీజర్.. స్టోరీ ఏంటో గెస్ చేయగలరా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 10, 2026 5:46 PM ISTటాలీవుడ్‌లో ఇప్పుడు విభిన్నమైన కథాంశాలతో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా ‘వేగ లీల’ కూడా చేరింది. ఘంటసాల నాగ విశ్వనాథ్ రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్ చూస్తుంటే సినిమా కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.News18టాలీవుడ్‌లో ఇప్పుడు విభిన్నమైన కథాంశాలతో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా ‘వేగ లీల’ కూడా చేరింది. ఘంటసాల నాగ విశ్వనాథ్ రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్ చూస్తుంటే సినిమా కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ‘వేగ లీల’ టీజర్‌లో ఆన్‌లైన్ చాటింగ్, బ్లైండ్ డేటింగ్‌కు సంబంధించిన సన్నివేశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇదొక లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా అని తొలుత అనిపిస్తుంది. అయితే టీజర్‌లో చూపించిన కొన్ని సన్నివేశాలు చూస్తే.. అసలు కథలో ఊహించని మరో కోణం ఉన్నట్లు అర్థమవుతోంది.మరింత చదవండి

Source link