వంటగదిలో ప్రతిరోజూ ఉపయోగించే చాపింగ్ బోర్డుపై కత్తి గాట్లు, పగుళ్లలో ఆహార అవశేషాలు పేరుకుంటే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. చాపింగ్ బోర్డును ఎలా శుభ్రం చేయాలి? మాంసం, కూరగాయలకు వేర్వేరు బోర్డులు ఎందుకు ఉపయోగించాలి? ఎప్పుడు మార్చాలో తెలుసుకోండి.
Source link
Chopping Board: కూరగాయలు తరగడానికి చాపింగ్ బోర్డ్ వాడుతున్నారా.. వామ్మో వెంటనే ఈ విషయాలు తెలుసుకోండి..
