లేయం శరీరంలో ఎంతో ముఖ్యమైన అవయవం. మనం తినే ఆహారం నుంచి పోషకాలను ప్రాసెస్ చేయడం, కొన్ని వ్యర్థ పదార్థాలను తొలగించడం, మందులు మరియు ఇతర పదార్థాలను శరీరం ప్రాసెస్ చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి “నేను ఆల్కహాల్ తాగను కాబట్టి నా లివర్ పూర్తిగా సురక్షితం” అని భావించడం సరైనది కాదు.
Source link
Liver Health: ఆల్కహాల్ మాత్రమే కాదు.. రోజూ తినే ఈ 5 ఆహారాలు కూడా లివర్‌కు హాని చేస్తాయని తెలుసా?
