నేడు (ఆగస్టు 22) చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా అల్లు అర్జున్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Source link
Chiranjeevi Birthday: అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్.. మెగాస్టార్‌తో అనుబంధంపై కుండబద్దలు కొట్టేశాడు బాబోయ్..!
