మెగాస్టార్ చిరంజీవి ‘ఇట్లు అర్జున’ థాంక్యూ మీట్లో చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. దర్శకుడు బాబీతో చిరంజీవి చేయనున్న ‘కాకా’ సినిమాలో అనస్వర రాజన్ పాత్ర గురించి ఆయన పరోక్షంగా హింట్ ఇచ్చారు.#Chiranjeevi #AnaswaraRajan #tollywood
Source link
