Mahesh Babu: వారణాసి బ్లడ్ బాత్ యాక్షన్ సీన్ విజువల్స్ లీక్.. బాబోయ్, ఈ రేంజ్‌లో షూట్ చేస్తున్నారా? | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Aug 06, 2026 1:10 PM IST సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న వారణాసి మూవీ షూటింగ్ లొకేషన్ నుంచి ఓ షాకింగ్ వీడియో లీక్ అయింది. క్షణాల్లోనే ఇది వైరల్ అయింది. News18 సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ (SSMB29) పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ స్థాయి…
