RGV: ఈ దేశంలో స్వేచ్ఛగా మూవీ చూసే అర్హత లేదా? సెన్సార్ ఎందుకు దండగ.. రామ్ గోపాల్ వర్మ సెన్సేషన్ | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Jul 15, 2026 6:42 PM IST సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈసారి ఆయన టార్గెట్ సెన్సార్ బోర్డ్. సినిమాలకు సెన్సార్‌షిప్ విధించడం అనే పద్ధతిని పూర్తిగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. News18 సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈసారి ఆయన టార్గెట్ సెన్సార్ బోర్డ్. సినిమాలకు సెన్సార్‌షిప్ విధించడం అనే పద్ధతిని పూర్తిగా…
