Horror Thriller: సరికొత్త కంటెంట్‌తో హర్రర్ థ్రిల్లర్ ‘అమెన్’.. గుండె జబ్బులు ఉన్నవాళ్లు సినిమాకు రావద్దు | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Jul 17, 2026 1:29 PM IST గుండె జబ్బులు ఉన్నవాళ్లు సినిమాకు రావద్దు అంటూ సరికొత్త హర్రర్ థ్రిల్లర్ అమెన్ మూవీ డైరెక్టర్ ప్రకటించడం సంచలనంగా మారింది. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. News18 తెలుగు సినీ పరిశ్రమలో సరికొత్త కంటెంట్‌తో మరో హర్రర్ థ్రిల్లర్ రాబోతోంది. అదే ‘అమెన్’ (AMEN). దర్శకుడు, నిర్మాత ఎస్కే బషీద్ నుండి రాబోతున్న మరో విభిన్నమైన చిత్రం ఇది. ఎస్బీకే ఫిలిం కార్పొరేషన్…
