ప్రభన్యూస్

Venkatesh: యూట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తున్న వెంకటేష్ రొమాంటిక్ సాంగ్.. భలే రొమాన్స్ ఉంది మావా

వెంకటేష్ హీరోగా వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక ఆయన ఖాతాలో ఎన్నో ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ కూడా పడ్డాయి. అదే లిస్టులో ఉంటుంది రీసెంట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని గోదారి గట్టు మీద సాంగ్. ఐశ్వర్య రాజేష్ తో కలిసి ఈ పాటలో వెంకీమామ చేసిన రొమాన్స్ అయితే అన్ని వయసుల వారికి యమ కిక్కిచ్చింది. ఇప్పటివరకు ఈ పాటకు 262 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 July 2026, 4:29 pm Digital Edition : Prabhanews