Akkineni Akhil: భార్య జైనబ్పై అక్కినేని అఖిల్ మనసులో మాట.. అయ్యగారు మామూలోడు కాదబ్బా | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Jul 16, 2026 2:44 PM IST అక్కినేని అఖిల్ లేటెస్ట్ మూవీ ‘లెనిన్’ (Lenin Movie) మూవీ సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ఈ వేదికపై అఖిల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. News18 అక్కినేని హీరో అఖిల్ (Akhil Akkineni) ప్రధాన పాత్రలో నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెనిన్’ (Lenin Movie) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తన కెరీర్ లో సరైన…
