“నిమ్మతోట వనములో జోడు జంపన గొడుగులో రారా ముద్దుల బావయ్య ముత్యాల పందిరి కిందికి” అంటూ బావ, మరదలి కాన్సెప్ట్ తో వచ్చిన ఫోక్ సాంగ్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. ఇప్పటికే 151 మిలియన్ల వ్యూస్, 470K లైక్స్ రాబట్టిన ఈ సాంగ్ నెట్టింట హవా నడిపిస్తోంది. మరదలు, తన బావను ప్రేమగా పిలిచే విధానం, పాటలో వాడిన పదాలు, డాన్స్ మూమెంట్స్ ఈ పాటలో స్పెషల్ అట్రాక్షన్.
Source link
Video Song: బావ, మరదలి కాన్సెప్ట్‌తో ఫోక్ సాంగ్.. యూట్యూబ్‌లో దుమ్మురేపుతోందిరా మావా..!
