Jailer 2 Movie: ‘జైలర్ 2’ ఓటీటీ డీల్‌లో సంచలనం.. అన్ని కోట్లేంట్రా బాబూ..! | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Aug 13, 2026 11:11 PM IST సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 2023లో విడుదలైన ‘జైలర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో పాటు రజినీకాంత్‌ను మరోసారి మాస్ హీరోగా నిలబెట్టింది. News18 సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’పై ప్రేక్షకుల్లో భారీ…
