Ambas Revenge: AI టెక్నాలజీతో మహాభారత కథ.. పీక్స్‌లో ‘అంబాస్ రివెంజ్’ టీజర్..! | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Aug 27, 2026 11:42 PM IST సినిమా రంగంలో AI టెక్నాలజీ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే AIతో రూపొందిన రీల్స్, షార్ట్ ఫిల్మ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఏకంగా ఓ పూర్తి స్థాయి సినిమాను AI టెక్నాలజీతో రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. News18 సినిమా రంగంలో AI టెక్నాలజీ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే AIతో రూపొందిన రీల్స్, షార్ట్ ఫిల్మ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఏకంగా ఓ పూర్తి స్థాయి…
