మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ ఇరుముడి. తాజాగా ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రవితేజ ఫ్యాన్స్కి అసలైన కిక్కిస్తూ హూషారెత్తించారు చిరు.
Source link
Chiranjeevi: ఇరుముడిపై చిరంజీవి రివ్యూ.. రవితేజ ఫ్యాన్స్కి అసలైన కిక్కిచ్చిన మెగాస్టార్
