ప్రభన్యూస్

Allari Naresh: రంభ ఊర్వశి మేనక టైటిల్ సాంగ్ అవుట్.. బ్యూటీల హుషారు మామూలుగా లేదబ్బా..

అల్లరి నరేశ్ (Allari Naresh) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా కామెడీ ఫాంటసీ చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. సెప్టెంబరు 4న (ramba oorvasi menaka release date) ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్ర బృందం, తాజాగా ఈ మూవీ టైటిల్ సాంగ్‌ను విడుదల చేసింది. చైతన్ భరద్వాజ్ అందించిన క్యాచీ ట్యూన్స్, సురేశ్ బనిశెట్టి రాసిన సాహిత్యం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పాటలో అల్లరి నరేశ్‌తో పాటు గ్లామరస్ తారలు రాశీ సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ వేసిన స్టెప్పులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. హుషారుగా సాగే ఈ సాంగ్ యూత్‌ను టార్గెట్ చేస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తోంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 August 2026, 5:12 pm Digital Edition : Prabhanews