Dark Chocolate: డార్క్ చాక్లెట్ తింటున్నారా? రోజూ 1-2 ముక్కలు తింటే శరీరంలో జరిగే మార్పులు తెలుసా? | లైఫ్ స్టైల్
Last Updated:Jul 27, 2026 3:33 PM IST చాక్లెట్‌లోనే శరీరానికి ఉపయోగపడే పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ముంబైలోని డాక్టర్ డి.వై. పాటిల్ మెడికల్ కాలేజీకు చెందిన డాక్టర్ అమితా వర్మ, డాక్టర్ అర్చన కదమ్ నిర్వహించిన అధ్యయనంలో కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. News18 చాక్లెట్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు అందరికీ ఇష్టమే. అయితే సాధారణ చాక్లెట్‌తో పోలిస్తే డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు….
