ప్రభన్యూస్

Credit Card: ప్రతి నెల వేల రూపాయలు ఆదా చేయాలా? సరైన క్రెడిట్ కార్డు ఇలా ఎంచుకోండి! | బిజినెస్

అయితే వినోదం, ఆహారం లేదా జీవనశైలికి సంబంధించిన ప్రయోజనాలు అందించే క్రెడిట్ కార్డులను ఎంచుకునే సమయంలో ప్రకటనల్లో కనిపించే ఆఫర్లను మాత్రమే చూసి నిర్ణయం తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని కార్డులు 10 శాతం నగదు రాయితీ లేదా ఉచిత సినిమా టికెట్లు ఇస్తామని ప్రకటించినా, వాటికి నెలవారీ కనీస ఖర్చు, గరిష్ఠ రాయితీ పరిమితి లేదా నిర్దిష్ట సంస్థల సేవలు ఉపయోగించినప్పుడే ప్రయోజనం లభించడం వంటి నిబంధనలు ఉండే అవకాశం ఉంది. అందువల్ల దరఖాస్తు చేసుకునే…

Read Full News

Upcoming Smartphones: బ్యాటరీ బీస్ట్ నుంచి AI కింగ్ వరకు.. ఆగస్టులో రాబోయే బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే! | బిజినెస్

Google Pixel 11 Series – ఆగస్టు 12న గ్రాండ్ లాంచ్ ఆగస్టు నెలలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫోన్‌లలో గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ మొదటి స్థానంలో ఉంది. గూగుల్ ఆగస్టు 12న Pixel 11, Pixel 11 Pro, Pixel 11 Pro XL, Pixel 11 Pro Fold అనే నాలుగు మోడళ్లను విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో కొత్త Tensor G6 ప్రాసెసర్, మెరుగైన కెమెరా వ్యవస్థ, ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం…

Read Full News

IIRM Holdings: రూ.150 కోట్ల ఫండింగ్.. దూసుకెళ్తున్న హైదరాబాద్ కంపెనీ | బిజినెస్

Last Updated:Jul 31, 2026 6:47 PM IST ఐఐఆర్ఎమ్ హోల్డింగ్స్ ఇండియా లిమిటెడ్ (IIRM Holdings India Limited) భారీ స్థాయిలో నిధుల సేకరణకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌కు చెందిన ఈ ప్రముఖ ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్, రిస్క్ మేనేజ్‌మెంట్ మరియు ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సంస్థ రూ.150 కోట్ల (₹1,500 మిలియన్) వ్యూహాత్మక పెట్టుబడిని సమీకరించనున్నట్లు ప్రకటించింది. News18 ఐఐఆర్ఎమ్ హోల్డింగ్స్ ఇండియా లిమిటెడ్ (IIRM Holdings India Limited) భారీ స్థాయిలో నిధుల సేకరణకు శ్రీకారం…

Read Full News

Indian Railways: చరిత్ర సృష్టించిన వందే భారత్.. రైలులో తొలిసారి గుండె తరలింపు విజయవంతం | బిజినెస్

Last Updated:Jul 31, 2026 6:27 PM IST Indian Railways: భారతీయ రైల్వే దేశ చరిత్రలో మరో అరుదైన ఘట్టానికి వేదికైంది. తొలిసారిగా సజీవ దాత నుంచి సేకరించిన గుండెను రైలు మార్గం ద్వారా విజయవంతంగా తరలించి, ఒక ప్రాణాన్ని కాపాడే కీలక మిషన్‌ను పూర్తి చేసింది. News18 భారతీయ రైల్వే దేశ చరిత్రలో మరో అరుదైన ఘట్టానికి వేదికైంది. తొలిసారిగా సజీవ దాత నుంచి సేకరించిన గుండెను రైలు మార్గం ద్వారా విజయవంతంగా తరలించి,…

Read Full News

Fernandez Foundation: రూ.1,947కే మహిళల హెల్త్ చెకప్.. జూబ్లీ హిల్స్‌లో ఫెర్నాండెజ్ కొత్త క్లినిక్ ప్రారంభం | బిజినెస్

జూబ్లీ హిల్స్ వంటి కీలక ప్రాంతంలో ఈ క్లినిక్‌ను ప్రారంభించడం ద్వారా మహిళలు నాణ్యమైన ఆరోగ్య సేవలను ఒకే చోట పొందే అవకాశం కలుగుతుందని సంస్థ తెలిపింది. ముఖ్యంగా గర్భిణీలు, సంతానోత్పత్తి సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలు, కౌమార దశలో ఉన్న బాలికలు, రుతువిరతి దశలో ఉన్న మహిళలు, అలాగే ఇతర గైనకాలజీ సమస్యలతో బాధపడుతున్న వారికి నిపుణుల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త ఔట్‌పేషెంట్ క్లినిక్‌లో గర్భధారణ సమయంలో అవసరమైన వైద్య పర్యవేక్షణ, ప్రసూతి…

Read Full News

PM Surya Sarovar Yojana: రూ.5,070 కోట్లతో కొత్త సోలార్ పథకం ప్రారంభం.. చెరువులపై సోలార్ ప్లాంట్లు.. | బిజినెస్

Last Updated:Jul 31, 2026 4:51 PM IST PM Surya Sarovar Yojana: పునరుత్పాదక ఇంధన రంగానికి ఊతమిస్తూ కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి సూర్య సరోవర్ యోజన (PM-SSY)’కు ఆమోదం తెలిపింది. రూ.5,070 కోట్లతో అమలు చేయనున్న ఈ పథకం కింద దేశవ్యాప్తంగా జలాశయాలు, చెరువులపై 5,000 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. దీంతో స్వచ్ఛ విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ నిల్వ సామర్థ్యం, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. News18 దేశంలో పునరుత్పాదక…

Read Full News

8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతాల పెంపుపై కీలక ప్రకటన.. ఎదురుచూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది! |

Last Updated:Jul 31, 2026 3:51 PM IST 8th Pay Commission: 8వ కేంద్ర వేతన సంఘం అమలుపై ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కీలక అప్‌డేట్ వచ్చింది. కమిషన్ పనులు ఇప్పటికే సగానికి పైగా పూర్తికాగా, దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ తుది సిఫార్సుల తయారీ ప్రక్రియను వేగవంతం చేసింది. దీంతో జీతాల పెంపు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, పెన్షన్ సవరణలపై చర్చలు మరింత ఊపందుకున్నాయి. Source link

Read Full News

Success Story: ఢిల్లీ జాబ్‌కు బై-బై.. సొంతూరులో ఆ సూపర్ ఐడియాతో ఏటా రూ. 10 లక్షలు సంపాదన! |

Last Updated:Jul 31, 2026 2:59 PM IST ఢిల్లీలో నెలకు రూ.13 వేల జీతంతో ఉద్యోగం చేసిన యువకుడు స్వగ్రామానికి తిరిగి వచ్చి డెయిరీ ఫార్మింగ్ ప్రారంభించి విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగాడు. News18 బీహార్‌లోని సీతామర్హి జిల్లాకు చెందిన ఓ యువకుడు నగరంలో తక్కువ జీతంతో ఉద్యోగం చేస్తూ జీవితం గడిపేవాడు. కానీ ఆ ఉద్యోగాన్ని వదిలి స్వగ్రామానికి తిరిగి వచ్చి పశుపోషణను వృత్తిగా ఎంచుకున్నాడు. నేడు అదే నిర్ణయం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది….

Read Full News

Ethanol: చెరకు, మొక్కజొన్న, బియ్యం.. ఏ ఇథనాల్ చౌక? E20 పెట్రోల్ వెనుక అసలు లెక్కలు ఇవే!

Ethanol Blended Petrol: ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (E20)పై వస్తున్న ఆరోపణలకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. బియ్యం, మొక్కజొన్న, చెరకు రసం, మొలాసిస్ వంటి వివిధ ముడి పదార్థాలతో ఇథనాల్ తయారవుతుందని, ప్రతి రకానికి వేర్వేరు కొనుగోలు ధరలు అమల్లో ఉన్నాయని వెల్లడించింది. ఈ కార్యక్రమం వల్ల చమురు దిగుమతులు తగ్గడంతో పాటు పెట్రోల్ ధరలపై ఒత్తిడి కూడా తగ్గిందని కేంద్రం పేర్కొంది. Source link

Read Full News

TVS Raider 125: కుర్రాళ్ల కోసం కత్తిలాంటి బైక్.. ఫీచర్లలో కింగ్, లుక్‌లో బీస్ట్.. కేవలం రూ.95 వేలకే..!

TVS Raider 125: స్టైలిష్ లుక్‌తో పాటు ఆధునిక ఫీచర్లు కోరుకునే యువత కోసం టీవీఎస్ మోటార్ కంపెనీ కొత్త స్పెషల్ ఎడిషన్ బైక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మార్వెల్‌లోని ప్రముఖ పాత్ర డాక్టర్ డూమ్ స్ఫూర్తితో రూపొందించిన TVS Raider 125 Super Squad Doctor Doom Editionను విడుదల చేసింది. ఆకట్టుకునే డిజైన్, 125సీసీ పవర్‌ఫుల్ ఇంజిన్, 85కిపైగా స్మార్ట్ ఫీచర్లతో వచ్చిన ఈ బైక్ ప్రారంభ ధర కేవలం రూ.95,320 మాత్రమే. Source link

Read Full News