Ethanol Blended Petrol: ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (E20)పై వస్తున్న ఆరోపణలకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. బియ్యం, మొక్కజొన్న, చెరకు రసం, మొలాసిస్ వంటి వివిధ ముడి పదార్థాలతో ఇథనాల్ తయారవుతుందని, ప్రతి రకానికి వేర్వేరు కొనుగోలు ధరలు అమల్లో ఉన్నాయని వెల్లడించింది. ఈ కార్యక్రమం వల్ల చమురు దిగుమతులు తగ్గడంతో పాటు పెట్రోల్ ధరలపై ఒత్తిడి కూడా తగ్గిందని కేంద్రం పేర్కొంది.
Source link
Ethanol: చెరకు, మొక్కజొన్న, బియ్యం.. ఏ ఇథనాల్ చౌక? E20 పెట్రోల్ వెనుక అసలు లెక్కలు ఇవే!
