ప్రభన్యూస్

Stocks To Watch: నేడు కాసుల వర్షం కురిపించే స్టాక్స్ ఇవే.. బ్రోకరేజ్ కంపెనీల టాప్ పిక్స్

Stocks To Watch: ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు పిబి ఫిన్‌టెక్, కమిన్స్, నవీన్ ఫ్లోరిన్, హిందాల్కో, హెక్సావేర్, ఓఎన్‌జిసి, టెన్నెకో వంటి ప్రధాన కంపెనీల ఫలితాలు, పనితీరును విశ్లేషించి కొత్త టార్గెట్ ధరలను వెల్లడించాయి. అవేంటో చూసేయండి. Source link

Read Full News

Amazon Offers: ఆఫర్ల పండగ వచ్చేసింది.. ఆగస్టు 7 నుంచి అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్.. వాటిపై భారీ డిస్కౌంట్లు! |

ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, ట్యాబ్స్, స్మార్ట్‌వాచ్‌లు వంటి వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు, డీల్స్‌ను అందించనున్నారు. శామ్‌సంగ్, వన్‌ప్లస్, ఐకూ (iQOO), రెడ్‌మీ వంటి ప్రముఖ టెక్ బ్రాండ్‌లకు చెందిన మిడ్-రేంజ్, ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు తక్కువ ధరలకే లభించనున్నాయి. అంతేకాకుండా, పలు కొత్త స్మార్ట్‌ఫోన్ల లాంచ్‌లు కూడా ఈ సేల్‌లో ఉండనున్నాయి. అధునాతన కెమెరాలు, బ్రైట్ డిస్‌ప్లే, గేమింగ్ ఫీచర్లు, ఎక్కువ సేపు వచ్చే బ్యాటరీ లైఫ్ కలిగిన పాపులర్ ఫోన్లను భారీ…

Read Full News

PM Modi: రైతులకు కేంద్రం తీపికబురు.. రూ.5 లక్షలు తీసుకోండి.. ఇలా దరఖాస్తు చేసుకోండి!

Money to Farmers: దీని ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడిన వారి ఆదాయాన్ని గణనీయంగా పెంచడం, తద్వారా వారు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా సంస్థాగత రుణాలను సులభతరం చేయడమే. Source link

Read Full News

Petrol Price Today: తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. నేటి రేట్స్ ఇవే | బిజినెస్

Last Updated:Aug 06, 2026 6:17 AM IST Petrol Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల ప్రభావంతో దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 6కు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత…

Read Full News

IndiGo Offer: విమాన ప్రయాణికులకు ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల మందికి ఫ్రీ టికెట్లు..! |

ఏ బుకింగ్‌లకు ఆఫర్ వర్తిస్తుంది?ఈ ఆఫర్ దేశీయ ప్రయాణాలకు సంబంధించిన ఎకానమీ క్లాస్, ఇండిగోస్ట్రెచ్ (IndiGoStretch) బుకింగ్‌లకు వర్తిస్తుంది. ఇందులో వన్-వే, రిటర్న్ జర్నీ, నాన్‌స్టాప్ విమానాలు, కనెక్టింగ్ ఫ్లైట్స్, మల్టీ-సిటీ ప్రయాణాలు కూడా ఉన్నాయి. అయితే అంతర్జాతీయ విమాన బుకింగ్‌లు, కోడ్‌షేర్ బుకింగ్‌లు, ఇతర పరోక్ష ఛానళ్ల ద్వారా చేసిన బుకింగ్‌లు, ఆఫర్ కాలంలో నిర్ధారణ కాని ‘Fare Hold’ బుకింగ్‌లు ఈ ప్రచారానికి అర్హత పొందవని ఇండిగో తెలిపింది. ఈ ప్రచార కార్యక్రమం దేశవ్యాప్తంగా…

Read Full News

GK: TVS ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? జూపిటర్, iQube వాడేవారిలో 80% మందికి కూడా తెలియదు! |

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో విశ్వసనీయత, నాణ్యత, సాంకేతికతకు ప్రతీకగా నిలిచిన ప్రముఖ కంపెనీల్లో టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) ఒకటి. ద్విచక్ర వాహనాల తయారీలో దేశంలోని అగ్రగామి సంస్థల్లో ఒకటైన టీవీఎస్, స్కూటర్లు, మోటార్‌సైకిళ్లు, మోపెడ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో ప్రత్యేక గుర్తింపు పొందింది. దేశీయ మార్కెట్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా తన ఉనికిని బలంగా చాటుకుంటూ 80కి పైగా దేశాలకు వాహనాలను ఎగుమతి చేస్తోంది. భారత్‌లో జూపిటర్ (Jupiter), అపాచీ (Apache), రైడర్…

Read Full News

Train Ticket Booking: స్లీపర్ టికెట్ ఉన్నా, దర్జాగా ఏసీలో వెళ్లొచ్చు… ఈ ఒక్క పని చేయండి చాలు

Indian Railways | ఓ యువతి ఆర్ఏసీ టికెట్‌తో రైలు ఎక్కింది. కానీ ఆమె సీట్ మాత్రమే కాదు, కోచ్ కూడా మారిపోయింది. అసలు ఏం జరిగిందో, మీకెప్పుడైనా ఇలా జరిగిందో తెలుసుకోండి. Source link

Read Full News

Mobile Hacks: ఇలా చేస్తే మొబైల్ చోరీ అవ్వదు.. 3 సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి!

Mobile Hacks: ఈ రోజుల్లో మనకు అత్యంత ముఖ్యమైనది మన మొబైల్. అందులో మన డేటా ఉండటమే కాదు.. అకౌంట్లు, ఫొటోలు, వీడియోలు, సీక్రెట్స్ ఎన్నో ఉంటాయి. మరి మొబైల్ చోరీ అవ్వకుండా ఉండేందుకు ఏం చెయ్యాలో తెలుసుకుందాం. Source link

Read Full News

PM Kisan Money: పీఎం కిసాన్ రూ.6,000లపై కేంద్రం కీలక ప్రకటన.. అర్హులైన రైతులకు గుడ్ న్యూస్ |

నీతి ఆయోగ్‌కు చెందిన డెవలప్‌మెంట్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ (DMEO) నిర్వహించిన ప్రభావ అధ్యయనం ప్రకారం, PM-KISAN పథకం తన లక్ష్యాలను సమర్థవంతంగా సాధిస్తోంది. ఈ అధ్యయనం ప్రకారం, 92 శాతానికి పైగా రైతులు ఈ ఆర్థిక సహాయాన్ని విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి వ్యవసాయ ఉత్పాదకాల కొనుగోలుకు వినియోగించినట్లు వెల్లడైంది. ఇటీవలి కాలంలో సాగు ఖర్చులు పెరగడం, వాతావరణ మార్పుల ప్రభావం అధికమవుతున్న నేపథ్యంలో ఈ నగదు సాయం రైతులకు ఎంతో ఉపయోగపడుతోందని ప్రభుత్వం…

Read Full News

AI Tips: ఏఐ చెప్పిందని గుడ్డిగా నమ్మేస్తున్నారా? ఎక్స్‌పర్ట్ చెప్పిన ఈ 5 టిప్స్‌తో సరైన సమాచారం గుర్తించండి | బిజినెస్

అభిషేక్ చౌహాన్ ప్రకారం, ఏఐని తుది నిజం చెప్పే సోర్సుగా కాకుండా సహాయక సాధనంగా చూడాలి. “ఏఐ కొన్నిసార్లు హాల్యూసినేట్ చేయవచ్చు. అంటే నిజంలా, నమ్మకంగా అనిపిస్తుంది. కానీ అసంపూర్తిగా ఉన్న, పాత సమాచారం లేదా పూర్తిగా తప్పైన వివరాలను కూడా సృష్టించగలదు” అని ఆయన వివరించారు. ఏఐ ఇచ్చే సమాధానాలను నమ్మే ముందు ఎలా నిజ నిర్ధారణ చేసుకోవాలో తెలుసుకోండి. 1. ఏఐ ఇచ్చే సమాధానాలను ఎందుకు గుడ్డిగా నమ్మకూడదు? ఏఐ రూపొందించే సమాధానాలను పూర్తిగా…

Read Full News