ప్రభన్యూస్

NSDC Skill Development: AI, క్లౌడ్ నేర్చుకోవాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. 1.50 లక్షల మందికి ఉచిత శిక్షణ | బిజినెస్

Last Updated:Aug 23, 2026 5:32 PM IST NSDC Skill Development: AI, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో కెరీర్‌ చేయాలనుకునే యువతకు కేంద్ర ప్రభుత్వం కీలక అవకాశం కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా 1.50 లక్షల మందికి ఉచిత శిక్షణతో పాటు, ఎంపికైన 10 వేల మందికి ప్రత్యేక ట్రైనింగ్, సర్టిఫికేషన్, ఉద్యోగ ఇంటర్వ్యూ అవకాశాలు అందించనున్నారు. News18 భారతదేశంలో యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి,…

Read Full News

Gold Loan: గోల్డ్ లోన్ కోసం ఎగబడుతున్న ఇండియన్స్.. రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్.. ఎందుకంటే?

Gold Loan Boom: బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గోల్డ్ లోన్లకు డిమాండ్ కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ గోల్డ్ లోన్ విభాగంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో సుమారు 20 శాతం వృద్ధి చెంది రూ.1.5 లక్షల కోట్ల మార్కును దాటుతుందని బ్యాంక్ అంచనా వేస్తోంది. Source link

Read Full News

GK: ప్రపంచంలోనే అత్యంత పురాతన నది ఏదో తెలుసా? డైనోసార్ల కంటే ముందే ప్రవహించిన నది! |

ప్రపంచంలోని నదులు ఎప్పటికీ ఒకే మార్గంలో ప్రవహించవు. భూకదలికలు, వాతావరణ మార్పులు, క్రమక్షయం, వరదలు వంటి సహజ ప్రక్రియల కారణంగా కాలక్రమేణా వాటి ప్రవాహ మార్గాలు మారుతుంటాయి. కొన్ని నదులు పూర్తిగా ఎండిపోతే, మరికొన్ని పూడిపోయి కొత్త మార్గాల్లో ప్రవహిస్తాయి. అందుకే ప్రపంచంలోనే అత్యంత పురాతన నది ఏదో ఖచ్చితంగా చెప్పడం అంత సులభం కాదు. అయినప్పటికీ ఆస్ట్రేలియాలోని ఫింకే నది ప్రపంచంలోని అత్యంత పురాతన నదీ వ్యవస్థల్లో ఒకటిగా, తరచుగా ప్రపంచంలోనే పురాతన నదిగా పేర్కొంటారు….

Read Full News

Silver Price: కొనాలంటే గుండె గుబేల్.. ఆగస్టులో చుక్కలనంటుతున్న బంగారం, వెండి ధరలు!

Gold Silver Prices Surge: దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఆగస్టులో భారీగా పెరిగాయి. నెల ప్రారంభం నుంచి విలువైన లోహాల ధరల్లో వరుసగా జోరు కనిపించడంతో కొనుగోలుదారులపై భారం పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ కదలికలు, వడ్డీ రేట్లపై అంచనాలు, భౌగోళిక ఉద్రిక్తతలు, పెట్టుబడి డిమాండ్ వంటి అంశాలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. Source link

Read Full News

FD Scheme: స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్.. ఈ ప్రభుత్వ బ్యాంకుల్లో పెట్టుబడికి అత్యధిక వడ్డీ రాబడి! |

ప్రభుత్వ రంగ బ్యాంకులు అందిస్తున్న ఈ 444 రోజుల ప్రత్యేక డిపాజిట్ పథకం కాలపరిమితి సుమారు 14.5 నెలలు ఉంటుంది. అంటే స్వల్ప కాలంలోనే మంచి రాబడిని ఆశించే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే, సాధారణంగా ఒక సంవత్సరం లేదా 2 సంవత్సరాల కాలపరిమితి ఉన్న డిపాజిట్లతో పోలిస్తే, ఈ 444 రోజుల పథకాలపై బ్యాంకులు అదనపు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. లైవ్ మింట్ ప్రచురించిన తాజా రిపోర్టు ప్రకారం, ప్రభుత్వ…

Read Full News

Gas Cylider: LPG సిలిండర్లకు బదులు పైపుల ద్వారా గ్యాస్.. కేంద్రం కొత్త ప్లాన్ ఇదే!

LPG to PNG Shift: దేశంలో LPG సిలిండర్ల వినియోగాన్ని తగ్గించి PNG గ్యాస్‌ వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. PNG అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ ఇళ్లను పైప్డ్ గ్యాస్‌కు మార్చేలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమించాలని సూచించింది. Source link

Read Full News

Pride Hotels IPO: ఇన్వెస్టర్లకు మరో IPO ఛాన్స్.. రూ.1,000 కోట్ల ఇష్యూకు హోటల్ కంపెనీ రెడీ | బిజినెస్

Last Updated:Aug 23, 2026 12:27 PM IST Pride Hotels IPO: భారత హాస్పిటాలిటీ రంగంలో వేగంగా విస్తరిస్తున్న ప్రైడ్ హోటల్స్‌ IPOకు సిద్ధమవుతోంది. డిసెంబరులో పబ్లిక్ ఇష్యూకు వచ్చే యోచనలో ఉన్న కంపెనీ.. ఈ IPO ద్వారా సుమారు రూ.1,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త హోటళ్ల ఏర్పాటు, వ్యాపార విస్తరణకు ఈ నిధులను వినియోగించనుంది. ప్రతీకాత్మక చిత్రం భారత హాస్పిటాలిటీ రంగంలో వేగంగా విస్తరిస్తున్న ప్రైడ్ హోటల్స్‌ ఇప్పుడు క్యాపిటల్ మార్కెట్లలోకి…

Read Full News

EPFO Pension: PF డబ్బులు విత్‌డ్రా చేసేవారికి బిగ్ అలర్ట్.. పొరపాటున ఆ ఒక్క పని చేస్తే పెన్షన్ పోయే ఛాన్స్! |

ప్రస్తుతం ఉద్యోగ మార్పులు సాధారణంగా మారిపోయాయి. ఒక ఉద్యోగి ఒక సంస్థలో కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత మరో సంస్థలో చేరడం, ఆ తర్వాత మరో కంపెనీకి మారడం జరుగుతుంటుంది. ఇలాంటి సమయంలో ప్రతి ఉద్యోగి తన EPF, EPS సర్వీస్ రికార్డులు సరిగ్గా కొనసాగుతున్నాయా అనే విషయాన్ని పరిశీలించాలి. ఉద్యోగం మారిన ప్రతిసారీ పాత PF ఖాతాలోని వివరాలు, కొత్త ఉద్యోగానికి సంబంధించిన PF వివరాలు, UAN, సర్వీస్ కాలం వంటి అంశాలను సరిగ్గా నిర్వహించుకోవడం…

Read Full News

Property Rights: మీ భూమిని ప్రభుత్వం తీసుకోవచ్చా.. మీరు ‘నో’ అంటే ఏం చేస్తారు? కోర్టు కీలక ఆదేశాలు..

Property Rights: ప్రైవేట్ భూముల యజమానులకు అలహాబాద్ హైకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. యజమాని సమ్మతి లేకుండా సేల్ డీడ్‌పై సంతకం చేయాలని అధికారులు బలవంతం చేయరాదని స్పష్టం చేసింది. భూమి యజమాని అంగీకరించకపోతే ప్రభుత్వం చట్టబద్ధమైన భూసేకరణ ప్రక్రియను అనుసరించాలని పేర్కొంది. Source link

Read Full News