ప్రభన్యూస్

Silver Price: కొనాలంటే గుండె గుబేల్.. ఆగస్టులో చుక్కలనంటుతున్న బంగారం, వెండి ధరలు!

Gold Silver Prices Surge: దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఆగస్టులో భారీగా పెరిగాయి. నెల ప్రారంభం నుంచి విలువైన లోహాల ధరల్లో వరుసగా జోరు కనిపించడంతో కొనుగోలుదారులపై భారం పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ కదలికలు, వడ్డీ రేట్లపై అంచనాలు, భౌగోళిక ఉద్రిక్తతలు, పెట్టుబడి డిమాండ్ వంటి అంశాలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 August 2026, 2:57 pm Digital Edition : Prabhanews