LPG to PNG Shift: దేశంలో LPG సిలిండర్ల వినియోగాన్ని తగ్గించి PNG గ్యాస్ వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. PNG అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ ఇళ్లను పైప్డ్ గ్యాస్‌కు మార్చేలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమించాలని సూచించింది.
Source link
Gas Cylider: LPG సిలిండర్లకు బదులు పైపుల ద్వారా గ్యాస్.. కేంద్రం కొత్త ప్లాన్ ఇదే!
