NEET PG 2026: తగ్గిన ప్రశ్నల సంఖ్య.. కొత్త ఎగ్జామ్ ప్యాటర్న్.. నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష! రూల్స్ ఇవే |
Last Updated:Aug 30, 2026 7:00 AM IST NEET PG 2026: దేశవ్యాప్తంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక ‘నీట్ పీజీ 2026’ (NEET PG 2026) ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రారంభం కానుంది. ఫైల్ ఫోటో ఈ పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) పకడ్బందీ ఏర్పాట్ల నడుమ నిర్వహిస్తోంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 2.73 లక్షల మందికి పైగా వైద్య…
