Nepal: 7 నిమిషాల్లో 20 కిలోమీటర్లు.. నేపాల్ జలప్రళయం వెనుక అసలు కారణం ఇదే.. వీడియో వైరల్! |
Last Updated:Aug 29, 2026 12:15 PM IST Nepal: నేపాల్-చైనా సరిహద్దులోని గైరోంగ్ పోర్ట్ వద్ద పెను విధ్వంసం సృష్టించిన ప్రాణాంతక బురద వరద (మడ్‌స్లైడ్) వెనుక ఉన్న అసలు కారణం వెలుగులోకి వచ్చింది. PC: X.com చైనాలోని జిజాంగ్ (టిబెట్) అటానమస్ రీజియన్ పరిధిలోని గైరోంగ్ కౌంటీలో పర్వత అందాలను చిత్రీకరిస్తున్న ఒక పర్యాటకుడి కెమెరాలో గ్లేషియర్ కూలిపోతున్న దృశ్యాలు ప్రమాదవశాత్తు రికార్డయ్యాయి. ఈ భయానక దృశ్యాలే సరిహద్దుల్లో ఘోర విపత్తుకు దారితీసినట్లు శాస్త్రవేత్తలు…
