బొబ్బట్లు, అంటేనే నోట్లో నీళ్లురుతాయి. పండుగలు, శుభకార్యాలు, ముఖ్యమైన పూజా సందర్భాల్లో వీటిని ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు. బెల్లం, శెనగపప్పు, కొబ్బరి, యాలకుల కలయికతో తయారయ్యే బొబ్బట్లు రుచితో పాటు మంచి సువాసనతో తలుచుకుంటేనే తినేలా అనిపిస్తాయి.
Source link
Bobbatlu: బొబ్బట్లు ఇలా చేస్తే నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి.. మెత్తగా, రుచిగా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
