బిగ్ బాస్ సీజన్-10 రోజు రోజుకు పీక్స్‌లో ఎంటర్‌టైనమెంట్ అందిస్తుంది. మాములుగా అయితే గత సీజన్లలో కనీసం ఫస్ట్ వారం వరకు ఎంతో కొంత కుదరుగా ఉండేవాళ్లు. కానీ ఈ సీజన్‌లో మాత్రం మొదటి రోజు నుంచే వైల్డ్ ఫైర్‌లా దూసుకుపోతున్నారు.
Source link
Bigg Boss 10 Telugu: దిగొచ్చాడండి స్వర్గం నుంచి.. ఈయన గారి షెకలు మాములుగా లేవుగా.. బిగ్ బాస్‌లోకి గొడవలు పెట్టుకోవడానికి వచ్చినట్లున్నాడు..!
