ప్రభన్యూస్

Railway Projects: తెలంగాణ, ఏపీలో మరిన్ని రైల్వే ప్రాజెక్ట్స్… కేంద్రం గ్రీన్ సిగ్నల్

Railway Projects | రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ, తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో రూ.10,021 కోట్లతో ఐదు భారీ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో 540 కిలోమీటర్ల మేర రైల్వే నెట్‌వర్క్ పెరగడంతో పాటు 17 జిల్లాల్లో రైలు కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 September 2026, 5:28 pm Digital Edition : Prabhanews