విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రణబాలి. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోయింది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. 80 లక్షల మంది చావులకు కారణమైన బ్రిటీష్ వాళ్లను ఎలా ఊచకోత కోసాడో అని చూపించారు. ఈ సినిమా 1854 నుంచి 1878 మధ్య కాలంలో ఈ సినిమా తెరకెక్కినట్లు చూపించారు. దసరా కానుకగా అక్టోబర్ 16న ఈ సినిమా విడుదల కానుంది.
Source link
Ranabali Movie: గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' మూవీ టీజర్.. విజయ్ దేవరకొండ మాస్ విధ్వంసం..!
