బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్, ఇప్పుడు సీజన్ 10 (Bigg Boss Telugu Season 10) లోకి అడుగుపెడుతోంది. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో సెప్టెంబర్ 6 నుంచి ప్రసారం కానున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన బోలెడన్ని సంగతులు వైరల్ అవుతున్నాయి.
Source link
Bigg Boss 10 Telugu: ఈ సారి బిగ్ బాస్‌లో మెయిన్ ట్విస్ట్ ఏంటో తెలుసా? అస్సలు ఊహించని స్కెచ్చేశారుగా బాబూ..
