ప్రభన్యూస్

Bank Loan Default: బ్యాంకులకు రూ.2.85 లక్షల కోట్ల రుణాలు ఎగ్గొట్టారు! | 15,930 Wilful Defaulters Owe PSBs Rs 2.85 Lakh Crore: Government | బిజినెస్


Last Updated:

Bank Loan Default | బ్యాంకులకు వేల కోట్లు కాదు, లక్షల కోట్ల రూపాయల్ని కావాలని ఎగ్గొట్టారని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది.

Bank Loan Default: బ్యాంకులకు రూ.2.85 లక్షల కోట్ల రుణాలు ఎగ్గొట్టారు! (image: AI Generated)
Bank Loan Default: బ్యాంకులకు రూ.2.85 లక్షల కోట్ల రుణాలు ఎగ్గొట్టారు! (image: AI Generated)

ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, 2026 జూన్ 30 నాటికి రూ.25 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ బకాయి ఉన్న 15,930 మంది విల్‌ఫుల్ డిఫాల్టర్ల నుంచి మొత్తం రూ.2,85,015 కోట్ల బకాయిలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభలో వెల్లడించింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలిపారు. అంటే వీరంతా కావాలనే బ్యాంకులకు డబ్బుల్ని ఎగ్గొట్టారు. ఈ లెక్కలు కూడా రూ.25 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ బకాయి ఉన్నవారివే. రూ.25 లక్షల లోపు రుణాలు తీసుకొని, ఎగ్గొట్టినవారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు. కంపెనీ వారీగా విల్‌ఫుల్ డిఫాల్టర్ల మొత్తం సంఖ్య, ఒక్కొక్కరి దగ్గర ఉన్న బకాయి మొత్తం వంటి వివరాలను ఆర్‌బీఐ ప్రత్యేకంగా నిర్వహించడం లేదని మంత్రి చెప్పారు. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకులు గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో 6,255 కొత్త శాఖలను ప్రారంభించాయి. అదే సమయంలో 4,093 శాఖలను మూసివేశాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 August 2026, 9:00 pm Digital Edition : Prabhanews
Bank Loan Default: బ్యాంకులకు రూ.2.85 లక్షల కోట్ల రుణాలు ఎగ్గొట్టారు! | 15,930 Wilful Defaulters Owe PSBs Rs 2.85 Lakh Crore: Government | బిజినెస్

Last Updated:Aug 11, 2026 8:42 PM ISTBank Loan Default | బ్యాంకులకు వేల కోట్లు కాదు, లక్షల కోట్ల రూపాయల్ని కావాలని ఎగ్గొట్టారని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది.Bank Loan Default: బ్యాంకులకు రూ.2.85 లక్షల కోట్ల రుణాలు ఎగ్గొట్టారు! (image: AI Generated)ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, 2026 జూన్ 30 నాటికి రూ.25 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ బకాయి ఉన్న 15,930 మంది విల్‌ఫుల్ డిఫాల్టర్ల నుంచి మొత్తం రూ.2,85,015 కోట్ల బకాయిలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభలో వెల్లడించింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలిపారు. అంటే వీరంతా కావాలనే బ్యాంకులకు డబ్బుల్ని ఎగ్గొట్టారు. ఈ లెక్కలు కూడా రూ.25 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ బకాయి ఉన్నవారివే. రూ.25 లక్షల లోపు రుణాలు తీసుకొని, ఎగ్గొట్టినవారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు. కంపెనీ వారీగా విల్‌ఫుల్ డిఫాల్టర్ల మొత్తం సంఖ్య, ఒక్కొక్కరి దగ్గర ఉన్న బకాయి మొత్తం వంటి వివరాలను ఆర్‌బీఐ ప్రత్యేకంగా నిర్వహించడం లేదని మంత్రి చెప్పారు. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకులు గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో 6,255 కొత్త శాఖలను ప్రారంభించాయి. అదే సమయంలో 4,093 శాఖలను మూసివేశాయి.మరింత చదవండి

Source link