ప్రభన్యూస్

Bajaj: కొత్త పల్సర్ బైక్ వచ్చేసింది.. ABS బ్రేకింగ్, క్లచ్‌ అవసరం లేని గేర్, సస్పెన్షన్‌లో భారీ మార్పులు.. ఫీచర్లు నెక్ట్స్ లెవల్! |

కొత్త Pulsar N160 S, SS మోడళ్లను Atlantic Blue, Pearl Metallic White, Brooklyn Black అనే మూడు రంగుల్లో తీసుకొచ్చారు. ధరల విషయానికి వస్తే Pulsar N160 S ఎక్స్-షోరూమ్ ధర రూ.1,33,511గా, Pulsar N160 SS ధర రూ.1,42,585గా నిర్ణయించారు. ఇంధన సామర్థ్యం విషయానికి వస్తే ఈ రెండు బైక్‌లు సుమారు లీటరుకు 40 నుంచి 45 కిలోమీటర్ల మైలేజీ అందించే అవకాశం ఉందని అంచనా.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 August 2026, 10:12 am Digital Edition : Prabhanews