ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా పోతుల జ్ఞానయ్య నియామకం
ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా పోతుల జ్ఞానయ్య నియామకం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తా: పోతుల జ్ఞానయ్య హుజూర్నగర్, ప్రభ న్యూస్,అక్టోబర్ 16 : సూర్యాపేట జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా హుజూర్నగర్కు చెందిన పోతుల జ్ఞానయ్య నియమితులయ్యారు. ఈ మేరకు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించిన సేవలు, పార్టీ పట్ల చూపిన నిబద్ధతను గుర్తించి…
