Bank News: ప్రపంచంలో నంబర్ 1 బ్యాంక్ ఇదే.. మీకు కూడా ఈ బ్యాంకులో అకౌంట్ ఉందేమో తెలుసా? |
గత ఏడాది కాలంలో డిజిటల్ ఆవిష్కరణలు, సేవల నాణ్యత, ఆర్థిక అక్షరాస్యత, ఆర్థిక సేవలను అందరికీ చేరువ చేయడం వంటి అంశాలపై ఎస్‌బీఐ దృష్టి సారించింది. ఇందులో భాగంగా తన YONO డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌ను మరింత అభివృద్ధి చేసింది. ఈ ప్లాట్‌ఫామ్‌లో నమోదైన వినియోగదారుల సంఖ్య 10 కోట్లను దాటినట్లు బ్యాంకు వెల్లడించింది. అంతేకాకుండా, వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు కృత్రిమ మేధ (AI) ఆధారిత కస్టమర్ సపోర్ట్ సేవలను, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా…
