ప్రభన్యూస్

Ashwini Vaishnaw Wishes PM Modi On His Birthday |లైవ్లో బర్త్ డే విషెస్..మోదీ రియాక్షన్ చూశారా?

న్యూఢిల్లీలో జరుగుతున్న ‘సెమీకాన్ ఇండియా 2026’ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సెమీకండక్టర్ రంగానికి సంబంధించిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనగా, కేంద్ర మంత్రి ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందించారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 September 2026, 1:22 pm Digital Edition : Prabhanews