Last Updated:
Anaya Bangar: భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయా బంగర్, లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత పోటీ క్రికెట్‌లోకి తిరిగి వచ్చే అవకాశం పొందింది. భారతదేశంలో క్రికెట్ ఆడే మార్గం అనిశ్చితంగా ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియాలో తన క్రికెట్ కెరీర్‌ను తిరిగి ప్రారంభించేందుకు అనయా బంగర్‌కు అవకాశం లభించింది.
