ప్రభన్యూస్

Ameesha Patel: 51 ఏళ్ల అమీషా పటేల్ సంచలన నిర్ణయం..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

నాని సినిమా హీరోయిన్ అమీషా పటేల్ పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని మరోసారి స్పష్టంగా వెల్లడించారు. తాను జీవితంలో ఎప్పటికీ పెళ్లి చేసుకోనని, ప్రస్తుతం సింగిల్‌గా ఉండటమే తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు.

News18
News18

నాని సినిమా హీరోయిన్ అమీషా పటేల్ పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని మరోసారి స్పష్టంగా వెల్లడించారు. తాను జీవితంలో ఎప్పటికీ పెళ్లి చేసుకోనని, ప్రస్తుతం సింగిల్‌గా ఉండటమే తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. తాజాగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అభిమానులతో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ (AMA) సెషన్‌లో ఓ అభిమాని.. ‘మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు?’ అని ప్రశ్నించగా.. ‘నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను. సింగిల్‌గా చాలా సంతోషంగా ఉన్నాను. నన్ను ప్రేమించే కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతో మంది ఉన్నారు. ఒక్క వ్యక్తి కోసం నా జీవితాన్ని, నా ఆనందాన్ని పూర్తిగా మార్చుకోవాలని నేను అనుకోవడం లేదు’ అంటూ అమీషా సమాధానం ఇచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 August 2026, 9:26 am Digital Edition : Prabhanews
Ameesha Patel: 51 ఏళ్ల అమీషా పటేల్ సంచలన నిర్ణయం..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 07, 2026 8:36 PM ISTనాని సినిమా హీరోయిన్ అమీషా పటేల్ పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని మరోసారి స్పష్టంగా వెల్లడించారు. తాను జీవితంలో ఎప్పటికీ పెళ్లి చేసుకోనని, ప్రస్తుతం సింగిల్‌గా ఉండటమే తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు.News18నాని సినిమా హీరోయిన్ అమీషా పటేల్ పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని మరోసారి స్పష్టంగా వెల్లడించారు. తాను జీవితంలో ఎప్పటికీ పెళ్లి చేసుకోనని, ప్రస్తుతం సింగిల్‌గా ఉండటమే తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. తాజాగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అభిమానులతో నిర్వహించిన 'ఆస్క్ మీ ఎనీథింగ్' (AMA) సెషన్‌లో ఓ అభిమాని.. 'మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు?' అని ప్రశ్నించగా.. 'నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను. సింగిల్‌గా చాలా సంతోషంగా ఉన్నాను. నన్ను ప్రేమించే కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతో మంది ఉన్నారు. ఒక్క వ్యక్తి కోసం నా జీవితాన్ని, నా ఆనందాన్ని పూర్తిగా మార్చుకోవాలని నేను అనుకోవడం లేదు' అంటూ అమీషా సమాధానం ఇచ్చారు.మరింత చదవండి

Source link