తెలుగు ప్రేక్షకుల్లో క్రమంగా గుర్తింపు తెచ్చుకుంటున్న యువ నటీమణుల్లో ఐశ్వర్య హోలక్కల్ ఒకరు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా యువతకు కనెక్ట్ అయ్యే కథల్లో సహజమైన నటనతో ఆకట్టుకుంటున్నారు.
Source link
Aishwarya Holakkal: ఎవర్రా బాబూ ఈ హీరోయిన్.. కళ్లతోనే కట్టి పడేస్తుందిగా!
