AI Scams: మీకు తెలిసిన గొంతుతోనే ఫోన్ చేసి డబ్బులు అడుగుతారు… ఈ ఏఐ స్కామ్ తెలిస్తే షాకవుతారు! |

AI scams in India, voice cloning fraud, deepfake investment scams, online banking fraud, digital arrest scam, AI phishing attacks, how to identify AI scams, ఏఐ మోసాలు, ఏఐ స్కామ్స్, సైబర్ నేరాలపై పోలీసుల హెచ్చరిక, ఫోన్ కాల్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ నిజానిజాలు, నకిలీ వీడియో కాల్స్, ఓటీపీ మోసాల నుంచి రక్షణ

ఏఐ (AI) వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసాల తీరు కూడా మారుతోంది. ఒకప్పుడు అనుమానాస్పదంగా కనిపించే మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ ఇప్పుడు నమ్మశక్యం కాని రీతిలో తయారవుతున్నాయి. మనకు తెలిసిన వ్యక్తుల గొంతును క్లోన్ చేయడం, ప్రముఖుల ముఖాలతో డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించడం, వ్యక్తిగత వివరాలతో ఫిషింగ్ మెసేజ్‌లు పంపడం వంటి పద్ధతులతో స్కామర్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏది నిజమో, ఏది నకిలీయో గుర్తించడం సవాలుగా మారుతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సోనాటైప్ సీనియర్ డైరెక్టర్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియా కంట్రీ హెడ్ అభిషేక్ చౌహాన్ సూచించారు. న్యూస్18 తెలుగుతో మాట్లాడిన ఆయన.. ఏఐ రాకతో స్కామర్ల లక్ష్యం మారకపోయినా, మోసాలు చేసే వేగం, వాటి పరిధి, నమ్మించే సామర్థ్యం గణనీయంగా పెరిగాయని వివరించారు. ఏఐ సాయంతో తక్కువ సమయంలోనే వ్యక్తిగత వివరాలకు అనుగుణంగా మెసేజ్‌లు, నకిలీ ప్రొఫైల్స్, క్లోన్ చేసిన గొంతులు, డీప్‌ఫేక్ వీడియోలు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం సాధ్యమవుతోందని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 November 2026, 1:21 pm Digital Edition : Prabhanews