ప్రభన్యూస్

The Paradise Movie: చూస్తారుగా నాని ఆడించే ఆట.. ది ప్యారడైజ్‌తో బాక్సాఫీస్‌కి బడితపూజే..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

సరిగ్గా రెండు వారాల్లో రిలీజ్ కాబోతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని ఒక్క నాని ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ ఇండియన్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

News18
News18

సరిగ్గా రెండు వారాల్లో రిలీజ్ కాబోతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని ఒక్క నాని ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ ఇండియన్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ పీరియాడిక్ డ్రామా సెప్టెంబర్ 24న విడుదల కాబోతుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ వచ్చాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 September 2026, 1:34 pm Digital Edition : Prabhanews
The Paradise Movie: చూస్తారుగా నాని ఆడించే ఆట.. ది ప్యారడైజ్‌తో బాక్సాఫీస్‌కి బడితపూజే..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 10, 2026 1:34 PM ISTసరిగ్గా రెండు వారాల్లో రిలీజ్ కాబోతున్న 'ది ప్యారడైజ్' సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని ఒక్క నాని ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ ఇండియన్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.News18సరిగ్గా రెండు వారాల్లో రిలీజ్ కాబోతున్న 'ది ప్యారడైజ్' సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని ఒక్క నాని ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ ఇండియన్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ పీరియాడిక్ డ్రామా సెప్టెంబర్ 24న విడుదల కాబోతుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ వచ్చాయి.మరింత చదవండి

Source link