ప్రభన్యూస్

Sukumar: సుకుమార్ స్క్రీన్‌ప్లే ఇంత స్పెషల్ ఎందుకు?.. ఆయన సినిమాలపై వచ్చిన అరుదైన పుస్తకం! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

సినిమా అనేది కేవలం కథను తెరపై చూసేది మాత్రమే కాదు.. ప్రేక్షకుడి ఆలోచనలను ప్రభావితం చేస్తూ, భావోద్వేగాలను కదిలిస్తూ.. అతని ఊహాశక్తితో ముడిపడే అద్భుతమైన ప్రపంచం. ఒక కథను ప్రేక్షకుడు ఎందుకు ఇష్టపడతాడు?

News18
News18

సినిమా అనేది కేవలం కథను తెరపై చూసేది మాత్రమే కాదు.. ప్రేక్షకుడి ఆలోచనలను ప్రభావితం చేస్తూ, భావోద్వేగాలను కదిలిస్తూ.. అతని ఊహాశక్తితో ముడిపడే అద్భుతమైన ప్రపంచం. ఒక కథను ప్రేక్షకుడు ఎందుకు ఇష్టపడతాడు? ఓ పాత్రతో ఎందుకు కనెక్ట్ అవుతాడు? ఒక సీన్ మనసులో ఎందుకు బలంగా ముద్రపడుతుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను వెతుకుతూ.. దర్శకుడు సుకుమార్ స్క్రీన్‌ప్లే వెనుక దాగి ఉన్న మేధస్సును విశ్లేషించే అరుదైన ప్రయత్నమే ‘స్క్రీన్‌ప్లే మాస్టర్ సుకుమార్’ పుస్తకం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 September 2026, 6:57 pm Digital Edition : Prabhanews
Sukumar: సుకుమార్ స్క్రీన్‌ప్లే ఇంత స్పెషల్ ఎందుకు?.. ఆయన సినిమాలపై వచ్చిన అరుదైన పుస్తకం! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 08, 2026 6:46 PM ISTసినిమా అనేది కేవలం కథను తెరపై చూసేది మాత్రమే కాదు.. ప్రేక్షకుడి ఆలోచనలను ప్రభావితం చేస్తూ, భావోద్వేగాలను కదిలిస్తూ.. అతని ఊహాశక్తితో ముడిపడే అద్భుతమైన ప్రపంచం. ఒక కథను ప్రేక్షకుడు ఎందుకు ఇష్టపడతాడు? News18సినిమా అనేది కేవలం కథను తెరపై చూసేది మాత్రమే కాదు.. ప్రేక్షకుడి ఆలోచనలను ప్రభావితం చేస్తూ, భావోద్వేగాలను కదిలిస్తూ.. అతని ఊహాశక్తితో ముడిపడే అద్భుతమైన ప్రపంచం. ఒక కథను ప్రేక్షకుడు ఎందుకు ఇష్టపడతాడు? ఓ పాత్రతో ఎందుకు కనెక్ట్ అవుతాడు? ఒక సీన్ మనసులో ఎందుకు బలంగా ముద్రపడుతుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను వెతుకుతూ.. దర్శకుడు సుకుమార్ స్క్రీన్‌ప్లే వెనుక దాగి ఉన్న మేధస్సును విశ్లేషించే అరుదైన ప్రయత్నమే ‘స్క్రీన్‌ప్లే మాస్టర్ సుకుమార్’ పుస్తకం.మరింత చదవండి

Source link