ప్రభన్యూస్

Spinach Curry: పాలకూర తినని పిల్లలు కూడా ఇష్టంగా తినేలా.. ఈ ఉల్లి కారం రెసిపీ ట్రై చేయండి! | లైఫ్ స్టైల్


Last Updated:

పచ్చి పాలకూరను సన్నగా తరిగి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, కారం కలిపిన మిశ్రమంతో మగ్గిస్తే మంచి రుచి వస్తుంది. ఇంట్లో సులభంగా దొరికే పదార్థాలతోనే ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఎలానో చూసేద్దాం.

News18
News18

పాలకూరతో సాధారణంగా పప్పు, కూర, వేపుడు వంటి వంటకాలు చేస్తుంటాం. అయితే పాలకూరను ఉల్లి కారంతో కలిపి చేసే ఈ వంటకం రుచిలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అన్నంలోకి, చపాతీ, రోటీ, పూరీ వంటి వాటితో కూడా దీనిని తినవచ్చు. ముఖ్యంగా ఆకుకూరలు పెద్దగా ఇష్టపడని వారు కూడా ఈ కూరను రుచిగా తినే అవకాశం ఉంటుంది. పచ్చి పాలకూరను సన్నగా తరిగి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, కారం కలిపిన మిశ్రమంతో మగ్గిస్తే మంచి రుచి వస్తుంది. ఇంట్లో సులభంగా దొరికే పదార్థాలతోనే ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 September 2026, 12:46 pm Digital Edition : Prabhanews
Spinach Curry: పాలకూర తినని పిల్లలు కూడా ఇష్టంగా తినేలా.. ఈ ఉల్లి కారం రెసిపీ ట్రై చేయండి! | లైఫ్ స్టైల్

Last Updated:Sep 08, 2026 12:43 PM ISTపచ్చి పాలకూరను సన్నగా తరిగి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, కారం కలిపిన మిశ్రమంతో మగ్గిస్తే మంచి రుచి వస్తుంది. ఇంట్లో సులభంగా దొరికే పదార్థాలతోనే ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఎలానో చూసేద్దాం.News18పాలకూరతో సాధారణంగా పప్పు, కూర, వేపుడు వంటి వంటకాలు చేస్తుంటాం. అయితే పాలకూరను ఉల్లి కారంతో కలిపి చేసే ఈ వంటకం రుచిలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అన్నంలోకి, చపాతీ, రోటీ, పూరీ వంటి వాటితో కూడా దీనిని తినవచ్చు. ముఖ్యంగా ఆకుకూరలు పెద్దగా ఇష్టపడని వారు కూడా ఈ కూరను రుచిగా తినే అవకాశం ఉంటుంది. పచ్చి పాలకూరను సన్నగా తరిగి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, కారం కలిపిన మిశ్రమంతో మగ్గిస్తే మంచి రుచి వస్తుంది. ఇంట్లో సులభంగా దొరికే పదార్థాలతోనే ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు.మరింత చదవండి

Source link