జ్వరం అనేది స్వయంగా ఒక వ్యాధి కాదని తెలుసుకోవాలి. శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా ఇతర సమస్య ఉన్నప్పుడు, దానితో పోరాడేందుకు శరీరం సహజంగా స్పందించే విధానమే జ్వరం. జ్వరం వచ్చినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
Source link
Bathing During Fever: జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయవచ్చా? లేదా?.. వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసా!
