ప్రభన్యూస్

Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. జూలై 12 వరకు వర్షాలు, బలమైన గాలులు.. వాతావరణ శాఖ హెచ్చరిక..! Monsoon in Andhra Pradesh |

 దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించాయి. ఉత్తర అరేబియా సముద్రం, రాజస్థాన్, హర్యానా, పంజాబ్‌లోని మిగిలిన ప్రాంతాలకు కూడా జూలై 9 నాటికి రుతుపవనాలు చేరుకున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథకుమార్ తెలిపారు. సాధారణంగా జూలై 8 నాటికి దేశమంతటా విస్తరించే నైరుతి రుతుపవనాలు ఈసారి ఒక రోజు ఆలస్యంగా దేశవ్యాప్తంగా విస్తరించినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాంపై దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించాయి. ఉత్తర అరేబియా సముద్రం, రాజస్థాన్, హర్యానా, పంజాబ్‌లోని మిగిలిన ప్రాంతాలకు కూడా జూలై 9 నాటికి రుతుపవనాలు చేరుకున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథకుమార్ తెలిపారు. సాధారణంగా జూలై 8 నాటికి దేశమంతటా విస్తరించే నైరుతి రుతుపవనాలు ఈసారి ఒక రోజు ఆలస్యంగా దేశవ్యాప్తంగా విస్తరించినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాంపై దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని చెప్పారు.

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించాయి. ఉత్తర అరేబియా సముద్రం, రాజస్థాన్, హర్యానా, పంజాబ్‌లోని మిగిలిన ప్రాంతాలకు కూడా జూలై 9 నాటికి రుతుపవనాలు చేరుకున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథకుమార్ తెలిపారు. సాధారణంగా జూలై 8 నాటికి దేశమంతటా విస్తరించే నైరుతి రుతుపవనాలు ఈసారి ఒక రోజు ఆలస్యంగా దేశవ్యాప్తంగా విస్తరించినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాంపై దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని చెప్పారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 July 2026, 4:20 pm Digital Edition : Prabhanews