ప్రభన్యూస్

Wildfire Spreads Near Homes in Albania : అల్బేనియాలో భయంకర కార్చిచ్చు..!

అల్బేనియాలోని ఫియర్ సమీపంలో ఉన్న లెవాన్ ప్రాంతంలో తీవ్రమైన కార్చిచ్చు (Wildfire) వ్యాపించింది. మంటలు వేగంగా వ్యాపిస్తూ నివాస గృహాలు, వ్యాపార సముదాయాలకు సమీపంలోకి రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. హెలికాప్టర్ల ద్వారా నీటిని చల్లుతూ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే పలు ఇళ్లు దెబ్బతిన్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 September 2026, 10:55 am Digital Edition : Prabhanews